తెలంగాణలో ఇవాళ మొదలు కానున్న రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra: తెలంగాణ పరిస్థితులను తెలుసుకోనున్న రాహుల్

Jyothi
Published on: 23 Oct 2022 6:39 AM IST
Rahul Gandhi’s Bharat Jodo Yatra to Enter Telangana Today
X

తెలంగాణలో ఇవాళ మొదలు కానున్న రాహుల్ పాదయాత్ర

Bharat Jodo Yatra: తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలు కాబోతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసిరావాలని కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఓ విడియోను విడుదల చేశారు. రాహుల్‌ గాంధీని తెలంగాణలోకి ఆహ్వానిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంపొందించే పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. సామాన్యులకు చేరువయ్యేందుకు రాహుల్ భారత్‌ జోడో యాత్రతో దేశమంతా కదిలిందని సాగే పాట ప్రజల్లో ఉత్సాహం పెంపొందిస్తోంది.

Jyothi

Jyothi

Next Story