Rahul Gandhi: మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. రాహుల్‌తో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన భూనిర్వాసితులు
Rahul Gandhi: పోలీసులను తోసుకెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
Rahul Gandhi: మేడిగడ్డ వద్ద ఉద్రిక్తత.. రాహుల్‌తో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన భూనిర్వాసితులు
Rahul Gandhi: మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ మేడిగడ్డ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాహుల్‌తో సమస్యలు విన్నవించుకునేందుకు వెళుతున్న భూనిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబటిపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు.
Next Story