Rahul Gandhi: తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది.

Arun Chilukuri
Published on: 16 Dec 2021 3:36 PM IST
Rahul Gandhi To Visit Telangana
X

Rahul Gandhi: తెలంగాణలో పర్యటించనున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణలో ఒక్కరోజు పాదయాత్ర చేయనున్నారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ వచ్చే ఏడాది జనవరిలో భూ సంస్కరణలపై పాదయాత్ర నిర్వహించనున్నారు. మొత్తం 15 రోజుల పాటు నటరాజన్ భూ సంస్కరణలపై పాదయాత్ర చేయనున్నారు. ఇక ఈ పాదయాత్రకు మద్దతుగా రాహుల్ ఒక్కరోజు పాదయాత్రలో పాల్గొననున్నట్టు అధిష్టానం ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story