మే 7న చంచల్ గూడ జైలుకు రానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: మే 7న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు రానున్నారు.

Arun Chilukuri
Published on: 2 May 2022 2:52 PM IST
Rahul Gandhi to Visit Chanchalguda Jail on May 7
X

మే 7న చంచల్ గూడ జైలుకు రానున్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: మే 7న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చంచల్ గూడ జైలుకు రానున్నారు. ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తో పాటు 18మంది నాయకులను రాహుల్ జైలులో కలిసి పరామర్శించనున్నారు. ఈ మేరకు చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ శివకుమార్ గౌడ్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వినతి పత్రం అందించారు. రాహుల్ జైలు సందర్శనకు ఏర్పాట్లు చేయాలని జైలు సూపరింటెండెంట్‌ను కోరినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. జైలు సూపరింటెండెంట్‌ స్వతంత్రంగా వ్యవహరించాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story