తెలంగాణలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..

Rahul Gandhi: తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు వేడెక్కాయి.

Arun Chilukuri
Published on: 19 Aug 2021 3:50 PM IST
Rahul Gandhi to Attend Congress Meet in Warangal
X

తెలంగాణలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ సరికొత్త వ్యూహం..

Rahul Gandhi: తెలంగాణలో గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహంతో ముందుకువెళ్తుంది. సెప్టెంబర్ 17న వరంగల్ లో రాహుల్ గాంధీతో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ విలీన దినోత్సవం రోజే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఏఐసీసీ నుండి అధికారిక షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story