Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. ఈ తేదీల్లో...

Rahul Gandhi: వ్యవసాయ సమస్యలపై రైతు సంఘర్షణ సభ...

Shireesha
Published on: 16 April 2022 4:47 PM IST
Rahul Gandhi Telangana Tour on 06 05 2022 and 07 05 2022 | Live News
X

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు.. ఈ తేదీల్లో... 

Rahul Gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్ పర్యటించనున్నారు. మే 6న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. వ్యవసాయ సమస్యలపై రైతు సంఘర్షణ సభ జరుగుతుంది. మే 7న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం అవుతారు.

Shireesha

Shireesha

Next Story