Revanth Reddy: రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు

Revanth Reddy: కానీ మన దేశంలో ఈవీఎం ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు

Shashank Gullapelli
Published on: 17 April 2024 7:38 PM IST
Rahul Gandhi Is Going To Be The Prime Minister Of This Country
X

Revanth Reddy: రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారు

Revanth Reddy: రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధాని కాబోతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయని, కానీ మన దేశంలోనే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈవీఎంలు ప్రధాని మోడీకి తమ్ముళ్లా.. అని రేవంత్ ప్రశ్నించారు. దేశంలో బీజేపీకి తప్ప ఈవీఎంలపై ఎవరికీ నమ్మకం లేదన్నారాయన..

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story