Rahul Gandhi: ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య..

Rahul Gandhi: ప్రవళిక సూసైడ్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాం‎ధీ స్పందించారు.

Arun Chilukuri
Published on: 14 Oct 2023 2:21 PM IST
Rahul Gandhi Condoles Suicide of Pravalika
X

Rahul Gandhi: ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య..

Rahul Gandhi: ప్రవళిక సూసైడ్ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్‌ గాం‎ధీ స్పందించారు. ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ప్రవళికది హత్య కాదు.. ప్రభుత్వ హత్యేనంటూ రాహుల్‌ గాంధీ ఆరోపించారు. యువత ఆశయాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేస్తోందని అన్నారు రాహుల్‌ గాంధీ. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణను నాశనం చేశాయని ఆరోపించారు. త్వరలోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే TSPSC బోర్డును పునర్‌వ్యవస్థీకరిస్తామని అన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story