Rahul Gandhi: కాంగ్రెస్ దృష్టిలో బీజేపీ-టీఆర్‌ఎస్ ఒక్కటే
Rahul Gandhi: రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి
Rahul Gandhi: కాంగ్రెస్ దృష్టిలో బీజేపీ-టీఆర్‌ఎస్ ఒక్కటే
Rahul Gandhi: కాంగ్రెస్ దృష్టిలో బీజేపీ, టీఆర్‌ఎస్ రెండూ ఒక్కటేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణలో జోడో యాత్రలో భాగంగా గుడుగండ్లలో జరిగిన సభలో రాహుల్ పాల్గొన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలుతో రాజకీయాలు భ్రష్టు పట్టించారని రాహుల్ ఫైర్ అయ్యారు. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు.
Next Story




