తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. మక్తల్ నియోజక వర్గం గుడబల్లేరు శిబిరం నుంచి యాత్ర ప్రారంభం

Bharat Jodo Yatra: ఇవాళ 26.7 కిలోమీటర్ల మేర కొనసాగనున్న యాత్ర

Jyothi
Published on: 27 Oct 2022 6:53 AM IST
Rahul Gandhi Bharat Jodo Yatra  In Telangana
X

తెలంగాణలో రాహుల్ జోడో యాత్ర.. మక్తల్ నియోజక వర్గం గుడబల్లేరు శిబిరం నుంచి యాత్ర ప్రారంభం

Bharat Jodo Yatra: కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ మక్తల్ నియోజకవర్గంనుంచి ప్రారంభం కాబోతోంది. ఢిల్లీనుంచి రాత్రి 11 గంటలకు హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన మక్తల్ నియోజకవర్గం చేరుకున్నారు. గూడబల్లేరు శిబిరం నుంచి పాదయాత్రను మొదలు పెడ్తారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర ఇవాళ 26 కిలోమీటర్ల 700 మీటర్లమేర సాగేవిధంగా ప్లాన్ చేశారు. మధ్యాహ్నం బండ్లగుంటలో లంచ్ బ్రేక్, యలిగండ్ల శివారులో ఏర్పాటుచేసిన శిబిరంలో బస ఏర్పాట్లు చేశారు.

Jyothi

Jyothi

Next Story