Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5వ రోజు రాహుల్‌ పాదయాత్ర

Bharat Jodo Yatra: తెలంగాణలో కొనసాగుతున్న రాహుల్‌ జోడోయాత్ర

Jyothi
Published on: 30 Oct 2022 10:11 AM IST
Rahul Gandhi Bharat Jodo Yatra in Mahbubnagar
X

Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్‌ జిల్లాలో 5వ రోజు రాహుల్‌ పాదయాత్ర

Bharat Jodo Yatra: తెలంగాణలో రాహుల్‌ జోడోయాత్ర కొనసాగుతోంది. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల సమీపంలోని గొల్లపల్లి నుంచి 5వ రోజు రాహుల్‌ పాదయాత్ర ప్రారంభమైంది. రాహుల్‌ పాదయాత్రలో జానారెడ్డి పాల్గొన్నారు. ఇక.. షాద్‌నగర్‌ మండలం సోలిపూర్‌ జంక్షన్‌ వరకు ఈ పాదయాత్ర సాగనుంది. బాలానగర్‌ మండలంలోని పెద్దాయిపల్లిలో లంచ్ బ్రేక్‌ తీసుకోనున్నారు.

Jyothi

Jyothi

Next Story