Rahul Gandhi: బేగంపేటకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Rahul Gandhi And Priyanka Gandhi Reached Begumpet
x

Rahul Gandhi: బేగంపేటకు చేరుకున్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ

Highlights

Rahul Gandhi: రేపు కరీంనగర్‌, ఎల్లుండి నిజామాబాద్‌లో రాహుల్‌ టూర్‌

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వరంగల్‌ జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో 6 గ్యారెంటీ స్కీముల మేనిఫెస్టోను శివుడి ముందు ఉంచి ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం రామప్ప ఆలయం నుంచి కాంగ్రెస్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. సాయంత్రం ములుగుకు యాత్ర చేరుకోనుండగా.. అక్కడ నిర్వహించే సభలో పాల్గొని ప్రసంగిస్తారు రాహుల్‌, ప్రియాంక. మూడు రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర జరగనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories