Raghunath Yadav: రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కార్

Raghunath Yadav: ఎన్నికల్లో మన సత్తా ఏంటో ఎమ్మెల్యే గాంధీకి చూపాలి

Dhatripriya
Published on: 7 May 2023 4:39 PM IST
Raghunath Yadav About Assembly Elections
X

Raghunath Yadav: రాష్ట్రంలో రాబోయేది డబుల్ ఇంజిన్ సర్కార్

Raghunath Yadav: ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు BJYM నేత రఘునాథ్‌ యాదవ్ పిలుపునిచ్చారు. కొండాపూర్ డివిజన్‌లో బీజేపీ నేతలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారాయన. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమన్నారు రఘునాథ్‌ యాదవ్. తొమ్మిదేళ్లలో ఎమ్మెల్యే చేతకానితనంతో శేరిలింగంపల్లిలో అభివృద్ధి కుంటుపడిందని.. అక్రమ నిర్మాణాలు, భూ కబ్జాలు మాత్రం విపరీతంగా పెరిగాయని ఆరోపించారు.

Dhatripriya

Dhatripriya

Next Story