Medak: రఘునందన్‌రావు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువకుడు

Medak: యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Shekhar G
Published on: 14 Nov 2023 2:59 PM IST
Raghunandan Rao Was A Young Man Who Tried To Stop The Campaign
X

Medak: రఘునందన్‌రావు ప్రచారాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన యువకుడు

Medak: మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మపూర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ప్రచారాన్ని యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో బీజేపీ కార్యకర్తలు ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Shekhar G

Shekhar G

Next Story