Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్‌పై రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు

Raghunandan Rao: డీజీపీకి, హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేసిన రఘునందన్‌రావు

Shashank Gullapelli
Published on: 27 March 2024 6:19 PM IST
Raghunandan Rao Sensational Comments On Phone Tapping
X

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్‌పై రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు 

Raghunandan Rao: ఫోన్ ట్యాపింగ్‌‌పై రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ చేశారని.. తాను గతంలోనే ట్యాపింగ్‌పై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. 2020 నవంబర్‌లోనూ తన కుటుంబసభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు డీజీపీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇప్పటికైనా.. నిస్పక్షపాత విచారణ చేయాలని రాష్ట్ర డీజీపీ, తెలంగాణ హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌కు విజ్ఞప్తి చేశారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story