Raghunandan Rao: హుజూరాబాద్‌లో బీజేపీ వందశాతం గెలుస్తోంది

Raghunandan Rao: సీఎం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ గెలుపు ఖాయం: రఘునందన్‌రావు

Sandeep Eggoju
Published on: 28 Sept 2021 8:40 PM IST
Raghunandan Rao Says BJP will Win in Huzurabad
X
ఎమ్మెల్యే రఘునందన్ రావు (ఫైల్ ఇమేజ్)

Raghunandan Rao: హుజూరాబాద్ లో సీఎం కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసిన బీజేపీ గెలుపును ఎవ్వరు ఆపలేరని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. తాము ఎన్నికల షెడ్యూల్ కోసం ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. కానీ, తాము ఊహించినట్టుగానే షెడ్యూల్ వచ్చిందన్నారు. అక్టోబర్ 2న బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభను హుజూరాబాద్ ఉప ఎన్నికల శంఖారావ సభగా మార్చుకుంటామంటున్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story