కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ఆగ్రహం
Raghunandan Rao: గత ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని.. ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్ ఆగ్రహం
Raghunandan Rao: కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయించడం సరికాదన్నారు. యూనివర్సిటీ భూముల కోసం పోరాటం చేస్తున్న విద్యార్ధులను పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. పోలీసుల దాడిలో గాయపడిన ఏబీవీపీ రాష్ట్ర నాయకురాలు ఝాన్సీని రఘునందన్‌రావు పరామర్శించారు.
Next Story




