సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, ఒంటిపై దుస్తులు తొలగించి...

Suryapet - Medical College: సీనియర్‌ల నుంచి తప్పించుకొని ఫోన్‌లో పేరెంట్స్‌కు వివరించిన విద్యార్థి...

Shireesha
Published on: 3 Jan 2022 11:10 AM IST
Ragging Issue in Medical College Suryapet Today 02 01 2022 | Telangana News
X

సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం, ఒంటిపై దుస్తులు తొలగించి...

Suryapet - Medical College: సూర్యాపేట జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. సీనియర్‌లు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ ఎంబీబీఎస్ ఫస్టియర్ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒంటిపై దుస్తులు తొలగించి ఫోటోలు తీసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు విద్యార్థి. సీనియర్‌ల నుంచి తప్పించుకొని ఫోన్‌లో పేరెంట్స్‌కు వివరించాడు విద్యార్థి. దీంతో విద్యార్థి తండ్రి డయల్ 100కు ఫిర్యాదు చేయడంతో బాధితుడిని పోలీసులు రక్షించారు. ర్యాగింగ్ ఘటనపై మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ విచారణ చేపట్టారు.

Shireesha

Shireesha

Next Story