హైదరాబాద్ రాచకొండలో కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్

Rachakonda CCS Police Arrested In West Bengal
x

హైదరాబాద్ రాచకొండలో కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్

Highlights

Hyderabad: వెస్ట్ బెంగాల్‌‌లో అరెస్ట్ చేసిన రాచకొండ సీసీఎస్ పోలీసులు.

Hyderabad: హైదరాబాద్ రాచకొండలో కరుడుగట్టిన గజదొంగ అరెస్ట్ అయ్యాడు. వెస్ట్ బెంగాల్ లో అదుపులోకి తీసుకున్నారు సీసీఎస్ పోలీసులు. 2006 నుండి పోలీసులకు దొరకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. రాచకొండలో 17 ఇండ్లలో దొంగతనాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. పలు రాష్ట్రాల్లో వందకుపైగా కేసులు ఉన్నాయి. నిందితుడిని పట్టుకోవడానికి సుమారు 70వేల ఫోన్ నెంబర్స్ ను సెర్చ్ చేశారు. నిందితుడి నుంచి 52 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Show Full Article
Print Article
Next Story
More Stories