R Krishnaiah: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఈనెల 29, 30వ తేదీలల్లో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తాం

R Krishnaiah: ఈనెల 29, 30తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్‌ ముందు ధర్నా నిర్వహిస్తు్న్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు.

Shekhar G
Published on: 6 Jan 2024 8:46 AM IST
R Krishnaiah Demanded That A Bc Lawyer Be Appointed As Additional Advocate General Aag
X

R Krishnaiah: పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని ఈనెల 29, 30వ తేదీలల్లో ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తాం

R Krishnaiah: ఈనెల 29, 30తేదీల్లో చలో ఢిల్లీ, పార్లమెంట్‌ ముందు ధర్నా నిర్వహిస్తు్న్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని, కుల గణన చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. చలో ఢిల్లీలో కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి బీసీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో 14 బీసీ సంఘాలు నిర్వహించిన సమావేశంలో ఆర్.కృష్ణయ్య మాట్లాడారు.

Shekhar G

Shekhar G

Next Story