Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌

Assembly: ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌ పద్దులపై చర్చ

Dhatripriya
Published on: 9 Feb 2023 9:29 AM IST
Question Hour In Telangana Assembly From Today
X

Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌

Assembly: ఇవాళ ఉదయం 10 గంటలకు నాలుగోరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌ ఉంటుంది. ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌ పద్దులపై చర్చ జరగనుంది. అటు మండలిలో ఇవాళ ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి.

Dhatripriya

Dhatripriya

Next Story