ఆగి ఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్ వాహనం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

Kamareddy: మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తింపు...

Shireesha
Updated on: 18 Dec 2021 2:26 PM IST
Qualis Vehicle Hits a Lorry Killed 6 Members at Kamareddy | Telugu Online News
X

ఆగిఉన్న లారీని ఢీకొన్న క్వాలిస్ వాహనం.. ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

Kamareddy: కామారెడ్డి జిల్లా జగన్నాథపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని క్వాలిస్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.., పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బిచ్కుంద నుంచి పిట్లం వైపు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. మృతులు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు.

Shireesha

Shireesha

Next Story