Puvvada Ajay Kumar: రేవంత్, రేణుకల మీద పువ్వాడ విమర్శనాస్త్రాలు..

Puvvada Ajay Kumar: ఏ సంస్థతోనైనా విచారణ చేయించుకో రేవంత్ కు పువ్వాడ సవాల్...

Shireesha
Published on: 26 April 2022 5:48 PM IST
Puvvada Ajay Kumar Counter to Revanth Reddy and Renuka | Live News Today
X

Puvvada Ajay Kumar: రేవంత్, రేణుకల మీద పువ్వాడ విమర్శనాస్త్రాలు..

Puvvada Ajay Kumar: సాయి గణేష్ ఆత్మహత్య తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చరు మంత్రి పువ్వాడ అజయ్. తన మీద కామెంట్లు చేసిన రేవంత్ రెడ్డిని కౌంటర్ అటాక్ చేశారు పువ్వాడ. తన మెడికల్ కాలేజీ మీద ఎవరితో తనిఖీలు చేయించుకున్నా ఇబ్బందేమీ లేదన్నారు. రేవంత్ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకొని తిరిగారని, ఓటుకు నోటు కేసులో చిప్పకూడు తిన్నాడని విమర్శించారు. రేణుకాచౌదరికి ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెడితే.. ఆమె మాత్రం వెన్నుపోటు పొడిచిందన్నారు.

Shireesha

Shireesha

Next Story