Puvvada Ajay Kumar: విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోంది

Puvvada Ajay Kumar: క్యాపిటివ్ గనులు లేకుండా చేసి మూసేస్తున్నారు

Dhatripriya
Published on: 12 April 2023 2:47 PM IST
Puvvada Ajay Kumar Comments On Central Government
X

Puvvada Ajay Kumar: విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోంది

Puvvada Ajay Kumar: కేంద్ర ప్రభుత్వంపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వెనుక కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనులను అదానీపరం చేస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు క్యాపిటివ్‌ గనులు లేకుండా చేసి మూసివేస్తున్నారని అన్నారు. బైలదిల్లా నుంచి ఐరన్‌ ఓర్‌ను ముంద్రాకు తరలించేందుకు కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.

Dhatripriya

Dhatripriya

Next Story