Puvvada Ajay Kumar: కేసీఆర్ మాట్లాడినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది

Puvvada Ajay Kumar: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

Shekhar G
Published on: 6 Nov 2023 7:42 PM IST
Puvvada Ajay Kumar About Praja Ashirvada Sabha
X

Puvvada Ajay Kumar: కేసీఆర్ మాట్లాడినప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది

Puvvada Ajay Kumar: ప్రజా ఆశీర్వాద సభను ప్రజలు ఆశీర్వదించారని, సభకు ప్రజలు భూమి ఈనినట్లుగా వచ్చారని, ప్రజలంతా బారికేడ్లను నెట్టుకుని వచ్చారని, సీఎం కేసీఆర్ మాట్లాడినంత సేపు ప్రజలు అందరి నుంచి అనూహ్యమైన స్పందన వచ్చిందని ఖమ్మం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్ది పువ్వాడ అజయ్ కుమార్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో సైతం ఖమ్మం ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Shekhar G

Shekhar G

Next Story