Puvvada Ajay: కాంగ్రెస్‌ అంటేనే స్కాముల పార్టీ.. రాహుల్‌ మెచ్చూరిటీ లేని లీడర్‌

Puvvada Ajay Fire On Rahul Gandhi
x

Puvvada Ajay: కాంగ్రెస్‌ అంటేనే స్కాముల పార్టీ.. రాహుల్‌ మెచ్చూరిటీ లేని లీడర్‌

Highlights

Puvvada Ajay: కాంగ్రెస్ నేతలు స్కాములకు రారాజులని విమర్శ

Puvvada Ajay: నిన్నటి ఖమ్మం సభపై మంత్రి పువ్వాడ అజయ్ ఫైర్ అయ్యారు. జోడో యాత్రతో రాహుల్ గాంధీకి మెచ్యూరిటీ వచ్చిందనుకున్నా కాని... అది నిజం కాదన్నారు. అన్ని స్కామ్‌లు చేసిన కాంగ్రెస్ పార్టీ... కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ నేతలే స్కాములకు రారాజులని విమర్శించారు. విష ప్రచారం చేసేందుకే వచ్చారని ఆరోపించారు. రాహుల్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories