ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ

Punjab CM Met With CM KCR In Pragati Bhavan
x

ప్రగతిభవన్‌‌లో సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భేటీ

Highlights

కేసీఆర్‌తో ప్రగతిభవన్‌లో సమావేశం...పంజాబ్‌ పరిస్థితులు, దేశ రాజకీయాలపై ఇద్దరు సీఎంల చర్చ

Pragathi Bhavan: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్ భేటీ అయ్యారు. తాజ్‌కృష్ణలో ఓ కార్యక్రమానికి హాజరైన పంజాబ్ సీఎం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. పంజాబ్‌ పరిస్థితులు, దేశ రాజకీయాలపై ఇద్దరు సీఎంలు చర్చిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories