ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ...
Pudding and Mink Pub Drugs Case: వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలింపు
ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ...
Pudding and Mink Pub Drugs Case: ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో నిందితుల నాలుగు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నిందితులు అభిషేక్, అనిల్ కుమార్‌లను కోర్టులో హాజరుపర్చనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించనున్నారు. అక్కడి నుంచి నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నారు.
Next Story




