Hyderabad: ఇవాళ హైదరాబాద్‌లోని పబ్‌లపై హైకోర్టులో విచారణ

Hyderabad: నిబంధనలు ఉల్లంఘించి పబ్‌లు నిర్వహిస్తున్నారని పిటిషన్‌

Arun Chilukuri
Published on: 29 Dec 2021 10:35 AM IST
Pubs in Hyderabad to be heard in High Court today | TS News Today
X

ఇవాళ హైదరాబాద్‌లోని పబ్‌లపై హైకోర్టులో విచారణ

Hyderabad: ఇవాళ హైదరాబాద్‌లోని పబ్‌లపై హైకోర్టులో విచారణ జరగనుంది. నిబంధనలు ఉల్లంఘించి పబ్‌లు నిర్వహిస్తున్నారని, ఇళ్ల మధ్య ఉన్న పబ్‌లపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌ దాఖలైంది. దీనిపై గతంలో విచారించిన హైకోర్టు 10 పబ్‌లకు నోటీసులిచ్చింది. ఇవాళ హైకోర్టుకు హైదరాబాద్‌ సీపీతో పాటు పబ్‌ నిర్వాహకులు నివేదిక సమర్పించనున్నారు. దీంతో ఇవాళ మరోసారి పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది టీఎస్‌ హైకోర్టు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story