Hyderabad: పబ్బుల్లో గలీజ్ దందా.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు

Hyderabad: ఎన్నికల ముందు దందా ఆపి మళ్లీ అశ్లీల దందాకు తెర లేపారని స్థానికుల ఫైర్

Shekhar G
Published on: 30 Dec 2023 3:50 PM IST
Pubs In Hyderabad Have Become Controversial Once Again
X

Hyderabad: పబ్బుల్లో గలీజ్ దందా.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు 

Hyderabad: హైదరాబాద్‌లో పబ్బులు మరోసారి వివాదాస్పాదంగా మారాయి. పబ్బుల్లో యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ న్యూసెన్స్ చేస్తున్నారని స్థానికలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టైల్ రాక్ క్లబ్, స్కై లాంజ్, రియోట్ పబ్, టాస్ పబ్‌లపై ఫిర్యాదులు వచ్చాయి. పబ్‌లో యువతులను ఏర్పాటు చేసి... కస్టమర్లను అట్రాక్ట్ చేస్తూ గలీజ్ దందాకు తెర లేపారని.. బంజారాహిల్స్ ప్రజలు కంప్లైట్ చేశారు. అయితే.. గతంలో ఇదే పబ్‌ల విషయంలో నిర్లక్ష్యం వహించడంతో.. స్థానికంగా పనిచేసిన సీఐ నరేందర్‌ను సస్పెండ్ చేశారు. ఎన్నికల ముందు దందా ఆపి.. ఇప్పుడు మళ్లీ అశ్లీల దందాకు తెర లేపారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story