Revanth Reddy: రేవంత్ రెడ్డిపై 3 కేసులు... కొట్టివేసిన ప్రజా ప్రతినిధుల కోర్టు

Revanth Reddy: మహబూబాబాద్, చిక్కడపల్లి, ఓయూ... పీఎస్‌లో నమోదైన కేసులు కొట్టివేస్తున్నట్లు వెల్లడి

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 9:52 PM IST
Public Representative Court Dismissed the 3 Cases on Revanth Reddy
X

రేవంత్ రెడ్డిపై ఉన్న కేసులు కొట్టేసిన ప్రజా ప్రతినిధుల కోర్ట్ (file

Revanth Reddy: పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఉన్న 3 కేసులను ప్రజా ప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. మహబూబాబాద్, చిక్కడపల్లి, ఓయూ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారన్న అభియోగాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో కేసులును కొట్టివేసింది కోర్టు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story