Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో యువకులకు దేహశుద్ధి

Khammam: విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులు...

Shireesha
Updated on: 7 Oct 2021 12:26 PM IST
Public Punished Some Youngsters for Eve Teasing in Sathupalli Khammam | Telugu Online News
X

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో యువకులకు దేహశుద్ధి

Khammam: ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడిన యువకులకు స్థానికులు దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోస్టాఫీస్‌ సెంటర్‌లో పశ్చిమగోదావరి జిల్లా సీతానగరానికి చెందిన ఇద్దరు యువకులు.. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితురాలు ఏడుస్తుండటం గమనించిన స్థానికులు ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. పారిపోయేందుకు ప్రయత్నించిన యువకులను పట్టుకొని చితకబాది, పోలీసులకు అప్పగించారు స్థానికులు.

Shireesha

Shireesha

Next Story