Kalyana Lakshmi: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ప్రొటోకాల్ వివాదం

X
Kalyana Lakshmi: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంటలో ప్రొటోకాల్ వివాదం
Highlights
Kalyana Lakshmi: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసాగా మారింది.
Arun Chilukuri16 Jun 2021 7:25 AM GMT
Kalyana Lakshmi: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ రసాభాసాగా మారింది. ప్రొటోకాల్ ప్రకారం తమకు సమాచారం ఇవ్వలేదని ఇల్లంతకుంట ఎంపీపీ పావని వెంకటేశ్ ఆరోపణలు చేశారు. దాంతో చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ అడ్డుకున్నారు. దీంతో ఈటల వర్గీయులు, టీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం నెలకొంది. మిగతా నేతలు కలగజేసుకుని గొడవను సర్ది చెప్పారు.
Web TitleProtocol Stir Erupted in Karimnagar Ellanthakunta
Next Story
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
25 Jun 2022 7:28 AM GMTప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి
25 Jun 2022 5:43 AM GMTCM Jagan: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం
24 Jun 2022 6:43 AM GMTకేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై రాజకీయ దూమారం.. అసలు ఎవరీ స్వప్న సురేష్?
23 Jun 2022 11:15 AM GMTసికింద్రాబాద్ అల్లర్ల కేసులో కీలక పరిణామం.. విధ్వంసం రోజు..
23 Jun 2022 10:41 AM GMTAfghanistan: ఆఫ్ఘనిస్తాన్లోని పక్టికా రాష్ట్రంలో భారీ భూకంపం
22 Jun 2022 10:01 AM GMTకృష్ణా జిల్లా కంకిపాడులో క్యాసినో కలకలం
22 Jun 2022 9:33 AM GMT
Vasireddy Padma: రాష్ట్ర మహిళా కమిషన్ తరపున ఆర్జీవీకి నోటీసు ఇస్తాం..
25 Jun 2022 2:02 PM GMTGreen Fennel: పచ్చిసోంపు తింటే బీపీ కంట్రోల్.. ఇంకా ఈ ప్రయోజనాలు..!
25 Jun 2022 1:30 PM GMTSalaries Hike: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్.....
25 Jun 2022 1:00 PM GMTడబుల్ ఎంటర్టైన్ మెంట్.. బాలయ్య కోసం బుల్లితెర మీద కి చిరంజీవి..
25 Jun 2022 12:30 PM GMTమరింత ఉత్కంఠగా మహారాష్ట్ర పాలిటిక్స్.. డిప్యూటీ స్పీకర్‌పై ఏక్నాథ్...
25 Jun 2022 12:00 PM GMT