‎Hyderabad: తెలంగాణను తాకిన హిజాబ్‌ సెగ

Hyderabad: హిజాబ్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో నిరసనలు

Rama Rao
Updated on: 9 Feb 2022 5:30 PM IST
Protests in Hyderabad in Support of the Hijab | TS News Today
X

 తెలంగాణను తాకిన హిజాబ్‌ సెగ

Hyderabad: కర్ణాటకను కుదిపేసిన హిజాబ్‌ ఘటన ఇప్పుడు తెలంగాణకు పాకింది. హిజాబ్‌కు మద్దతుగా హైదరాబాద్‌లో పలుచోట్ల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్టూడెంట్స్‌ తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story