Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి నిరసన సెగ
Pailla Shekar Reddy: అనంతారంలో ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు, కాంగ్రెస్ నేతలు
Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి నిరసన సెగ
Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. భువనగిరి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు వచ్చిన ఎమ్మెల్యేను అనంతారం గ్రామంలో దళితులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. గ్రామంలో దళితులందరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Next Story




