ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుపై రైతుల ఆందోళన.. పంట భూములు కోల్పోతున్న రైతుల నిరసన

* ఇండస్ట్రియల్ జోన్‌లోకి మార్చితే ఊరుకోబోమంటున్న.. అడ్లూర్ ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్ గ్రామస్తులు

R Tripura Malini
Published on: 7 Dec 2022 1:11 PM IST
Protest Of Farmers Losing Crop Lands
X

ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుపై రైతుల ఆందోళన.. పంట భూములు కోల్పోతున్న రైతుల నిరసన

Kamareddy: కామారెడ్డి మున్సిపాలిటీ ముసాయిదా మాస్టర్‌ప్లాన్ ఏర్పాటులో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు విషయంలో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట భూములు కోల్పోతున్న రైతులు నిరసనలు చేపడుతున్నారు. తమ అనుమతి లేకుండా తమ భూముల్లో నుంచి రోడ్డు వేయడానికి ఎలా నిర్ణయం తీసుకుంటున్నారని అడ్లూర్ ఎల్లారెడ్డి, ఇల్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. పచ్చని పంట పొలాలను ఇండస్ట్రియల్ జోన్‌లోకి మార్చితే ఊరుకునేది లేదన్నారు. పారిశ్రామిక జోన్ నుంచి మార్చకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామంటున్న రైతులు.

R Tripura Malini

R Tripura Malini

Next Story