TS BJP: పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట.. కిందపడ్డ పోలీస్ కానిస్టేబుల్
TS BJP: బండ్లగూడలో రాజీవ్ గృహకల్ప వద్ద బీజేపీ నేతల అరెస్ట్
TS BJP: పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట.. కిందపడ్డ పోలీస్ కానిస్టేబుల్
TS BJP: నిర్మాణం పూర్తికాని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, తోపులాటలో కిందపడ్డ పోలీస్ కానిస్టేబుల్. బండ్లగూడలో రాజీవ్ గృహకల్ప వద్ద బీజేపీ నేతల అరెస్ట్.
Next Story