Jeevan Reddy: తమ గ్రామంలోకి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రావద్దంటూ ఫ్లెక్సీలు

Protest Against For MLA Jeevan Reddy In Talveda Nizamabad District
x

Jeevan Reddy: తమ గ్రామంలోకి ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రావద్దంటూ ఫ్లెక్సీలు 

Highlights

Jeevan Reddy: విద్యా దినోత్సవం సందర్భంగా తల్వేదకు వచ్చిన జీవన్‌రెడ్డి

Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తల్వేద గ్రామంలో తెలంగాణ విద్యాదినోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరైయ్యారు. ఈ నేపథ్యంలోనే జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా గ్రామస్థులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ గ్రామంలో జీవన్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి చేయలేదని. అందుకే గ్రామంలోకి రావద్దంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories