మహేష్‌ బ్యాంక్‌ సైబర్‌ మోసం కేసులో పురోగతి

Cyber Fraud : బ్యాంకు నిధులు గోల్‌మాల్‌లో ముగ్గురు అరెస్ట్... ఇద్దరు నైజీరియన్లతో పాటు మహిళ అరెస్ట్.

Sriveni Erugu
Updated on: 2 Feb 2022 11:24 AM IST
Progress in Mahesh Bank cyber fraud case
X

మహేష్‌ బ్యాంక్‌ సైబర్‌ మోసం కేసులో పురోగతి

Cyber Fraud : మహేష్‌ బ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌ చేసి నిధులు చోరీ చేసిన కేసులో పురోగతి సాధించారు పోలీసులు. బ్యాంకు నిధులు గోల్‌మాల్‌ చేసిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు నైజీరియన్లతో పాటు ముంబైకి చెందిన మహిళ షాజహాన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story