హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

*గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థిని.. ప్రొఫెసర్‌ రవిరాజన్‌పై కేసు నమోదు

Jyothi
Updated on: 3 Dec 2022 1:23 PM IST
Professor Attempt to Rape a Student at Hyderabad Central University
X

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం.. విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారయత్నం

Hyderabad: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో దారుణం జరిగింది. థాయిలాండ్‌ విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటనలో తప్పించుకున్న బాధితురాలు... గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రొఫెసర్‌ రవిరంజన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story