థరూర్ మండల కేంద్రంలో హై వోల్టేజ్‌ తో ఇక్కట్లు

వికారాబాద్ జిల్లా థరూర్ మండల కేంద్రంలో హై వోల్టేజ్‌ తో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు

Kranthi
Published on: 26 Feb 2021 7:16 AM IST
Problems with high voltage in Tharoor zone center
X

ఫైల్ ఇమేజ్


Vikarabad:జిల్లాలో హై వోల్టేజ్‌ కరెంట్‌తో ఇంట్లో ఎలక్ట్రికల్‌ వస్తువులన్నీ కాలిపోయాయి. అధికారుల నిర్లక్ష్యానికి సామాన్య ప్రజలకు భారీ నష్టం వాటిల్లింది. ఈ ఘటన ధరూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కరెంట్ హై వోల్టేజ్ కారణంగాఏసీలు, ఫ్రిడ్జ్‌లు కాలిపోయాయయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరెంట్ అధికారులకు ఫోన్ చేసిన ఎటువంటి స్పందన రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Kranthi

Kranthi

Next Story