Revanth Reddy: సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ .. ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ

Priyanka will Participate in the unemployment meeting Organized by T Congress
x

Revanth Reddy: సరూర్‌నగర్‌లో భారీ బహిరంగ సభ .. ముఖ్య అతిథిగా ప్రియాంకా గాంధీ

Highlights

Revanth Reddy: రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్‌ నిరుద్యోగ మార్చ్‌

Revanth Reddy: ఏఐసీసీ సెక్రటరీ ప్రియాంక గాంధీ... మే నెలలో హైదరాబాద్ కు రానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ మార్చ్ సభలో ఆమె పాల్గొననున్నారు. మే 4 లేదా 5న ప్రియాంక పర్యటన ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ కార్యక్రమాలు నిర్వహించి... ముగింపుగా సరూర్ నగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు రేవంత్.

Show Full Article
Print Article
Next Story
More Stories