మెదక్ జిల్లాలో ప్రైవేట్ మినిట్రావెల్స్ బోల్తా

Medak: మెదక్ జిల్లాలో ప్రైవేట్ మినిట్రావెల్స్ బోల్తా, తల్లికూతురు మృతి, 15 మందికి గాయాలు.

Jyothi
Published on: 21 Feb 2022 9:13 AM IST
Private Mini Travels Overturn in Medak District
X

మెదక్ జిల్లాలో ప్రైవేట్ మినిట్రావెల్స్ బోల్తా

Medak: మెదక్ జిల్లాలో ఓ ప్రైవేట్ మినీ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో తల్లికూతురు మరణించగా.. 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘనపూర్ మండల కేంద్రం సమీపంలోని మూలమలుపు వద్ద తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రమాదం జరిగింది,. హైదరాబాద్ నుంచి పెద్దగుట్ట అజ్మీర్ ప్రయాణికులతో సందర్శనకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. జేసీబీ సహాయంతో బస్సును తీశారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ హస్పిటల్ తరలించారు.

Jyothi

Jyothi

Next Story