ఉస్మానియా ఆసుపత్రిలో రెచ్చిపోతున్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు.. రోగి బంధువుపై దాడి..

Osmania Hospital: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి.

Arun Chilukuri
Updated on: 5 Aug 2022 1:24 PM IST
Private Ambulance Owner Arif Attacked on Patients Relatives at Osmania Hospital
X

ఉస్మానియా ఆసుపత్రిలో రెచ్చిపోతున్న ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లు.. రోగి బంధువుపై దాడి..

Osmania Hospital: హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఆసుపత్రి వద్ద పేషెంట్ సహాయకురాలిపై ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్ ఆరిఫ్ చేయి చేసుకున్నాడు. ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ల ఆగడాలను ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది చూసీచూడకుండా వ్యవహరిస్తున్నారు. ఫ్రీ అంబులెన్స్ ఉన్నా.. ఆసుపత్రి సిబ్బంది వారితో కుమ్మక్కై ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లను ప్రొత్సహిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వారికి అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పేషెంట్ బంధువులపై దాడులకు తెగబడుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story