Sangareddy: సంగారెడ్డిలో రిమాండ్ ఖైదీ పరారీ కలకలం

Sangareddy: సంగారెడ్డిలో రిమాండ్ ఖైదీ పరారీ కలకలం రేపింది. ఎస్కార్టు కళ్లు కప్పి తప్పించుకున్న ఖైదీ మండుటెండలో పోలీసులకు చుక్కలు చూపించాడు.

Arun Chilukuri
Updated on: 26 March 2021 7:15 PM IST
Prisoner Escape From Sangareddy Court
X

Sangareddy: సంగారెడ్డిలో రిమాండ్ ఖైదీ పరారీ కలకలం 

Sangareddy: సంగారెడ్డిలో రిమాండ్ ఖైదీ పరారీ కలకలం రేపింది. ఎస్కార్టు కళ్లు కప్పి తప్పించుకున్న ఖైదీ మండుటెండలో పోలీసులకు చుక్కలు చూపించాడు. దాదాపు రెండు గంటలు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దుండగుడు ఎట్టకేలకు చిక్కడంతో ఊపిరి పీల్చుకున్నారు. మర్డర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కోర్టులో హజరు పరిచి తిరిగి జైలుకు తరలిస్తుండగా ఘటన జరిగింది. క్షణాల్లోనే అలెర్ట్ అయిన ఎస్కార్ట్ లోకల్ పోలీసుల సాయంతో ఓ ఇంట్లో నక్కి దాగున్న దుండగుడిని పట్టుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story