Top
logo

హైదరాబాద్‌‌కు చేరుకున్న ప్రధాని మోడీ

హైదరాబాద్‌‌కు చేరుకున్న ప్రధాని మోడీ
X
Highlights

ప్రధాని మోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జెనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు ప్రధాని చేరుకుంటారు.

ప్రధాని మోడీ హైదరాబాద్‌ చేరుకున్నారు. శామీర్‌పేట్‌ మండలంలోని హకీంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా జెనోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి యూనిట్‌కు ప్రధాని చేరుకుంటారు. భార‌త్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేస్తున్న కొవిడ్ వ్యాక్సిన్ ప‌రిశీలిస్తారు. వ్యాక్సిన్ ఎంత స‌మ‌యంలో అందుబాటులోకి వ‌స్తుంది. అందుబాటులోకి వ‌స్తే దానిని ఎలా ప్రజ‌ల‌కు అందించాలి.. బ్లాక్ మార్కెట్‌కు త‌ర‌ల‌కుండా ఎలాంటి చ‌ర్యలు తీసుకోవాల‌నే అంశాల‌పైనే మోడీ చర్చించనున్నారు. అనంత‌రం పూణేకు వెళ్లి సీర‌మ్ ఇన్సిస్టిట్యూట్‌ను సంద‌ర్శించనున్నారు ప్రధాని మోడీ.

Web TitlePrime Minister Narendra Modi reached Hyderabad
Next Story