Modi: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

Prime Minister Modi Reached Shamshabad Airport
x

Modi: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ప్రధాని మోడీ

Highlights

Modi: మోడీకి స్వాగతం పలికిన వివేక్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, పలువురు బీజేపీ నేతలు

Modi: మహబూబ్‌నగర్‌లో పర్యటనలో భాగంగా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోడీ చేరుకున్నారు. మోడీకి ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు గవర్నర్‌ తమిళిసై, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్‌. అలాగే.. బీజేపీ నేతలు వివేక్‌, ఎంపీ ధర్మపురి అర్వింద్‌, పలువురు సీనియర్‌ నేతలు మోడీకి స్వాగతం పలికారు. కాసేపట్లో మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లనున్నారు మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories