PM Modi: షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్..

*హైదరాబాద్ లో అరెస్టు, ఇటీవల జరిగిన ఘటనలపై చర్చ

Jyothi
Updated on: 6 Dec 2022 1:42 PM IST
Prime Minister Modi Phone Call To Sharmila
X

PM Modi: షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. 

PM Modi: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకి ప్రధాని మోడీ ఫోన్ చేశారు. వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. హైదరాబాద్ లో షర్మిల అరెస్టుతో పాటు ఇటీవల జరిగిన ఘటనల గురించి మోడీ, ఆమెను అడిగి తెలుసుకున్నారు. తాజా ఘటనలపై షర్మిలకు ప్రదాని సానుభూతి తెలిపారు. దాదాపు 10 నిమిషాల పాటు మోడీ షర్మిలతో మాట్లాడారు మోడీ.

Jyothi

Jyothi

Next Story