కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ

*కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ

Rama Rao
Updated on: 3 July 2022 7:55 PM IST
Prime Minister Modi on  BJP Vijaya Sankalpa Sabha
X

కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ వేదికపైకి ప్రధాని మోదీ

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ వేదికపైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమానికి హాజరైనవారికి అభివాదం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రధానికి శాలువా కప్పి సన్మానించారు. అంతకుముందు కళాకారుల డప్పు చప్పుళ్లు, నృత్యాల నడుమ భాజపా నేతలు ప్రధానికి ఘనంగా స్వాగతం పలికారు.

Rama Rao

Rama Rao

Next Story