PM Modi: తెలంగాణకు మరోసారి ప్రధాని మోడీ.. మూడు రోజులు.. కీలక ఎంపీ స్థానాల్లో ప్రచారం

PM Modi: ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయలనేది..ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న కిషన్‌రెడ్డి

Shekhar G
Updated on: 11 March 2024 5:56 PM IST
Prime Minister Modi For Telangana Once Again..?
X

PM Modi: తెలంగాణకు మరోసారి ప్రధాని మోడీ.. మూడు రోజులు.. కీలక ఎంపీ స్థానాల్లో ప్రచారం

PM Modi: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కమలం పార్టీ దూకుడు పెంచింది. మరోసారి ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈసారి ఏకంగా ముడురోజుల పాటు 16, 18, 19 తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని సభలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయలనేది.. ముఖ్య నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు కిషన్‌రెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story